హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డీఎస్సీ అక్రమాలపై విడదల రజిని ధర్నా

PLD: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.