హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ, అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి: ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. 'విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులపై హోంమంత్రి అమిత్ షా తక్షణమే సమాధానం చెప్పాలి. రామమందిరం కోసం సేకరించిన విరాళాల నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశానికి క్షమాపణ చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు.