హైదరాబాద్: 28°C
వార్తలు

ITBP నోటిఫికేషన్ విడుదల

కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో నోటిఫికేషన్ విడుదలైంది. BSF, CRPF, ITBP, SSB, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 282 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ITBP నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని అధికారులు సూచించారు.