GNTR: ఆగస్టు 13 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సెల్ఫీలు తీసి భాగస్వామ్యం కావాలన్నారు. 14న మొక్కలు నాటాలని, 14, 15 తేదీల్లో ప్రభుత్వ భవనాలను విద్యుత్ కాంతులతో అలంకరించాలని సూచించారు.
వార్తలు
ఆగస్టు 13 నుంచి ‘హర్ ఘర్ తిరంగా


