హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య ట్రస్ట్ CEO రేసులో 18 మంది

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ CEO పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఉద్యోగం కోసం దాదాపు 5,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో కేవలం 18 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సురేష్ హవారేలు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.