హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

BPT: ఈపురుపాలెం గ్రామం నందు నేతన్న సేవలో చేనేతలకు రూ. 25 వేల ప్రభుత్వ సహాయం అందిన ఆనందంలో పంచాయతీ ఆఫీస్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాలాభిషేకం చేశారు. నేతన్నలందరూ కూడా పాలభిషేకం చేసి హర్షాతిరేఖం వ్యక్తం చేశారు. అనంతరం రెండేళ్ల ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరిస్తూ.. కరపత్రాలు పంపిణీ చేశారు.