స్కూల్ ఫీజుల పెంపుపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా స్కూల్ ఫీజులు 5 శాతం కంటే ఎక్కువ పెంచకూడదని అసెంబ్లీలో చట్టం చేసింది. ఈ చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌కు వర్తించనుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారీ ఉపశమనం లభిస్తుందని CM భగవంత్ మన్ తెలిపారు. పంజాబ్‌లో 7,800 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి.
వార్తలు
స్కూల్ ఫీజులపై ప్రభుత్వం కీలక నిర్ణయం


