హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్లైఓవర్‌పై పార్కింగ్‌కు చెక్

బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకు జమ్ములపాలెం ఫ్లైఓవర్‌పై వాహనాల పార్కింగ్‌ను పోలీసులు నియంత్రించారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల ఆర్టీసీ బస్సులు, అత్యవసర వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రాకపోకలు సులువయ్యాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.