ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే, ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. ఆ తర్వాత ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ మేరకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ ప్రకటన చేశారు. ఇటీవలే పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం ప్రకారం.. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
వార్తలు
ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం


