హైదరాబాద్: 28°C
వార్తలు

ఆటోలో భారీ లోడ్.. ట్రాఫిక్‌కు అంతరాయం

GNTR: తెనాలి గంగానమ్మపేట శివాలయంవీధిలో పాసింజర్ ఆటోను కమర్షియల్ ఆటోగా ఉపయోగిస్తూ భారీగా పైపుల సామాగ్రిని తరలించడం కలకలం రేపింది. మినీ లారీలో పట్టేంత సామాగ్రిని ఆటో పైభాగంలో లోడ్ చేసి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.