JGL:కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన నిమ్మల రాజిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
వార్తలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


