హైదరాబాద్: 28°C
వార్తలు

హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా

GNTR: ఏపీ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా సోమవారం వెలగపూడి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం హౌసింగ్ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.