హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: వేమూరు (మం) బూతుమల్లిలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ప్రచారంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ.. వారి సమస్యలను యాప్‌లో నమోదు చేశారు. అనంతరం రూ. 92 లక్షలతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లను ప్రారంభించారు.