హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కల్వర్టు లేక కవ్వాల్–కొత్తపేట్ దారిలో అవస్థలు

MNCL: కవ్వాల్–కొత్తపేట్ మధ్య మట్టి రహదారిపై వర్షాకాలంలో ప్రయాణం కష్టంగా మారుతోంది. వాగు దాటే చోట కల్వర్టు లేక విద్యార్థులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వేళ అంబులెన్స్‌ వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టు, నిర్మించాలని కోరుతున్నారు.