ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్‌లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సమస్యల పరిష్కారానికి విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూర్ఖండ్ ప్రభుత్వాన్ని రాహుల్ డిమాండ్ చేశారు.
వార్తలు
జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి రాహుల్ మద్దతు


