ముస్లిం దేశాలకు పాకిస్తాన్ కీలక పిలుపునిచ్చింది. విభేదాలను పక్కన పెట్టి 'ఇస్లామిక్ నాటో'లో చేరాలని ఆ దేశాలను పాక్ రక్షణ మంత్రి కోరారు. 'నాటో' తరహాలోనే, ముస్లిం దేశాలన్నీ ఒకే వేదికపై ఐక్యంగా కలిసి ఉండాలని చెప్పారు. ఇప్పటికే సౌదీ, టర్కీ, పాక్ 'ఇస్లామిక్ నాటో'పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఆ మూడు దేశాలలో దేనిపై దాడి జరిగినా, దానిని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు.
వార్తలు
ముస్లిం దేశాలకు పాక్ కీలక పిలుపు


