PDPL: కేంద్రం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లిలో CITU, IFTU, AIKMS, అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ సంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని CITU నేతలు ముత్యం రావు, రవిని అరెస్టు చేశారు.
వార్తలు
పెద్దపల్లిలో జైల్‌భరో


