PDPL: NTPCలో రామగుండం నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. మనాలి ఠాకూర్ CPF చర్చ్ పాస్టర్ ఫెలోషిప్ లోగోను ఆవిష్కరించారు. పాస్టర్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
NTPCలో పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం


