KRNL: ఆదోని మార్కెట్ యార్డులో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న గాల్వాల్యూమ్ రూఫింగ్ షెడ్ పనులను మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఆదూరి విజయకృష్ణ, సెక్రటరీ సీతారామయ్యతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులు, వ్యాపారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
మార్కెట్ యార్డులో రూఫింగ్ షెడ్ పనుల పరిశీలన


