KRNL: పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు దావీదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారి నాగరాజు, జిల్లా కార్యదర్శులు గుమ్మల బాబు, కౌలన్న డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో జెండా ఆవిష్కరించారు. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'పీఆర్సీ వెంటనే అమలు చేయాలి'


