హైదరాబాద్: 28°C
వార్తలు

సీపీఐ ప్రజా పోరు యాత్ర

MNCL: బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామపంచాయతీ పరిధిలో CPI ప్రజా పోరు యాత్ర నిర్వహించారు. అంకుశం, లింగదరి గూడ, గోండు గోడ, కన్నాల ఎస్సీ కాలనీ మరియు లక్ష్మీపూర్ గ్రామాలలో నాయకులు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ పేర్కొన్నారు