హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు

KRNL: పెద్దకడబూరు (మం) కల్లుకుంటలో వైసీపీకి చెందిన 35 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయకత్వంలో ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు.