హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్ద మార్కెట్ వద్ద పిచికారీ

కర్నూలు నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ 4 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేస్తున్నట్లు నగర కమిషనర్ ఓబులేసు తెలిపారు. పాతబస్తీలోని పెద్ద మార్కెట్ వద్ద సోమవారం పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, డ్రైనేజీలు, చెత్త నిల్వ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిచికారీ చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.