హైదరాబాద్: 28°C
వార్తలు

'విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం'

కర్నూలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు అందగా, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రూ.కోటి మోసం, భూ వివాదాలు, తదితర సమస్యలపై బాధితులు ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు.