హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

E20 పెట్రోల్‌పై విమర్శలు చేస్తున్న వారిపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఇథనాల్ కలపని ప్యూర్ పెట్రోల్ మీ అయ్యా ఇంట్లో నుంచి వస్తుందా' అంటూ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ E20 పెట్రోల్ విధానాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కొందరు కావాలనే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇథనాల్ వల్ల ఇంజన్లకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.