హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకయ్య మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే బొల్లం

SRPT: చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు తండ్రి వెంకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చిలుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.