KRNL: పెద్దకడబూరు (మం) హనుమాపురం గ్రామ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని MPTC శశిరేఖ కోరారు. ఇవాళ ఆదోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన PGRSలో RDO అరుణాదేవికి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 6 ఎకరాల భూమి కేటాయించాలని, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి 10 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు.
వార్తలు
'అభివృద్ధికి చర్యలు చేపట్టాలి'


