KRNL: విద్యుత్ శాఖ సీఎండీ ఆదేశాల మేరకు వినియోగదారులు బిల్లులను ఆన్లైన్లోనే చెల్లించాలని పత్తికొండ విద్యుత్ శాఖ లైన్మెన్ గోపాల్రెడ్డి కోరారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి'


