BPT: పంగులూరు (మం) నూజిల్లపల్లి గ్రామ దళితవాడ ప్రవేశ ద్వారం వద్ద డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు వెంటనే అనుమతి మంజూరు చేయాలని అధికారులను కోరుతూ.. వినతిపత్రం సమర్పించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
విగ్రహానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన


