NDL: బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆదేశాల మేరకు 100 మంది గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారాన్ని డాక్టర్లు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారం ఉంటేనే వారు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
వార్తలు
గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ


