PLD: కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(PGRS)కు 116 అర్జీలు అందాయి. ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించిన కలెక్టర్, ప్రతి సమస్యను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
PGRSకు 116 అర్జీలు


