PLD: వినుకొండ (మం)లో పాత శివాలయంలో కందిపప్పు మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా చండీయాగం, లక్ష్మీ కుబేర యాగం రెండో రోజుకు చేరుకున్నాయి. లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని, వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ.. ఐదు రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నారు. 25 మంది పండితులు మంత్ర పారాయణంతో హోమ కార్యక్రమాలు నిర్వహించారు.
వార్తలు
శివాలయంలో వైభవంగా మహా చండీయాగం


