హైదరాబాద్: 28°C
వార్తలు

‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్ రూపకర్తకు సత్కారం

BPT: వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థిని విన్నకోట చాందినిశ్రీ రూపొందించిన ‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు ఆవిష్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది. విద్యార్థులు నూతన సాంకేతికతతో కొత్త అప్లికేషన్లు రూపొందించాలని కళాశాల డైరెక్టర్ రామకృష్ణ కోరారు.