MDK: మెదక్ బిజేపీ ఎస్టీ మోర్చాలో మూడవత్ శివుల నాయక్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షుడు వాల్దస్ రాధమల్లేష్ గౌడ్ చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శివుల నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
ఎస్టీ మోర్చాలో శివుల నాయక్‌కు కీలక బాధ్యతలు


