AP: రోడ్లు వేయాలని కోరుతూ విశాఖ మన్యంలోని ఆదివాసీలు వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలోని జాజులుబండ, పిట్రిగడ్డ, నీళ్లుబండ, పెదగరువు వంటి ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. వైద్యం కోసం 20KM, ఓటెయ్యాలంటే 30KM నడిచి వెళ్లాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్లు వేయాలని 5KM మేర డోలీలతో పాదయాత్ర చేశారు.
వార్తలు
రహదారుల కోసం ఆదివాసీల వినూత్న నిరసన


