కోనసీమ: అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయులు పి.వి. సూర్యనారాయణమూర్తి ఉద్యమ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి మురుగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహతో యూటీఎఫ్ పనిచేస్తోందన్నారు.
వార్తలు
ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం


