హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల దుకాణంపై AO తనిఖీ

KRNL: తుగ్గలి (మం) ఎక్స్‌రోడ్‌ వద్ద ఎరువుల దుకాణాన్ని వ్యవసాయాధికారి సురేశ్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌, బిల్లులను సోమవారం పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, అధిక ధరలకు విక్రయించరాదని హెచ్చరించారు. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.