హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్సిడీ మామిడి మొక్కల పంపిణీ

KRNL: తుగ్గలి మండలంలోని వీబీజీ రాంజీ కార్యాలయంలో మీటి తండా, జీ. ఎర్రగుడి గ్రామాల రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోమవారం సబ్సిడీ మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వం మోహన్, ఏపీవో హేమసుందర్ పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.