KRNL: మంత్రాలయం రామచంద్ర నగర్ టవర్ ఏరియాలో రూ.6 లక్షల గ్రామపంచాయతీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాలతో పట్టణ అధ్యక్షుడు వరదరాజులు, క్లస్టర్ ఇంఛార్జ్, కార్యకర్తలు పనులను ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు.
వార్తలు
మంత్రాలయంలో సీసీ రోడ్డు ప్రారంభం.!


