హైదరాబాద్: 28°C
వార్తలు

సంకాడలో పీజీఆర్ఎస్ కు 24 ధరఖాస్తులు

ASR: జీకేవీధి మండలం సంకాడలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 24 ధరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు తెలిపారు. వాటిలో ఎక్కువగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం, అలాగే మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల అధికారుల ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.