ATP: రైల్వే కొండాపురం మండలం రేగడిపల్లెకు చెందిన కుమ్మెత్త విశ్వనాథ్ రెడ్డి అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన గాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కుమ్మెత్త విశ్వనాథ్ రెడ్డికి పెద్దారెడ్డి నివాళులు


