హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు

NDL: మహానంది (మం) గాజులపల్లెలో ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. సచివాలయం-1, రైతు సేవా, విద్యుత్ కేంద్రాల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. స్వచ్ఛ భారత్‌–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.