'ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు- 2026' కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలపై విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమే.. ఎలాంటి సుదీర్ఘ చర్చ లేకుండానే, మూజువాణి ఓటు ద్వారా స్పీకర్ బిల్లును ఆమోదించారు.
వార్తలు
ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు ఆమోదం


