హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ ఆందోళన

GNTR: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ర్యాలీను ప్రారంభించారు. నేత సర్కిల్ నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు, బస్టాండ్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది.