హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి అర్జీకి పరిష్కారం ఇవ్వాలి: కలెక్టర్

KKD: ప్రజా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.