SRD: మానూర్ మండలం కమలాపూర్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దిగంబర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ వెంకట్ రావు, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


