హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల సమస్యలపై సీపీఐ ఎంఎల్ ధర్నా

NDL: నందికొట్కూరులో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ.. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.