హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లికి వందనం సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

AP: తల్లికి వందనం పథకం సూపర్ హిట్ అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మూడుసార్ల కన్నా నాలుగోసారి CMగా స్పీడ్ పెంచానని పేర్కొన్నారు. అడిగితే బటన్ నొక్కాం కదా అనే వారిని, సమస్యలు పరిష్కరించకపోతే 151 ఏమైందో చూశామన్నారు. తాను కూడా బటన్ నొక్కొచ్చు, పరదాల చాటున రావొచ్చు.. కానీ, మీ సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో రోడ్లు వేసే బాధ్యత తమదే అన్నారు.