SKLM: బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.న్యాయ సహాయం అవసరమైన బాధితులకు, న్యాయ వ్యవస్థకు మధ్య పారా లీగల్ వాలంటీర్లు వారధిగా నిలవాలని సూచించారు.
వార్తలు
'పారా లీగల్ వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం'


