కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన చేశారు. లాఠీఛార్జిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసే వరకు పార్లమెంట్ డెడ్‌లాక్‌లో ఉంటుందని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజుల్లో FCRA సవరణ బిల్లు ప్రవేశపెట్టాలనే ఆలోచన అధికార పక్షం వద్దే ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజా వ్యతిరేక బిల్లును బలవంతంగా ఆమోదిస్తే.. ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన


